చిత్రమాలిక

10, జనవరి 2009, శనివారం

భానుమతి మళ్ళీ పుట్టాలి

ఇమేజ్ రూపంలో వున్న కంటెంట్ చదవటానికి ఇమేజ్ మీద నొక్కండి .
6 వ్యాఖ్యలు:

 1. మీరు ఈ బ్లాగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాసకుమార్. నేను చెన్నైలో ఉన్నప్పుడు భానుమతి గారు తన జీవితకథ 'నాలో నేను ' టీవీ సీరియల్ తీస్తున్నారు. నా మిత్రుడు ఒకరు ఆవిడ దగ్గర పని చేస్తుండేవారు. ఆ మిత్రుని ద్వారా నేను భానుమతిగారికి తెలుసు. అందువల్ల ఈ సీరియల్లో నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ రోజుల్లో భానుమతి గారి ఇంటికెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆచారాలు, సంప్రదాయాలు, సినిమా విశేషాలు వగైరా వగైరా... వాళ్ళింట్లో ఫలహారాలు ఆరగించేవాళ్ళం, ఆవిడ చేతితో స్వయంగా కలిపి ఇచ్చిన పాలు తాగాను. అవన్నీ మధురమైన రోజులు.

  http://worthlife.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భానుమతి గారి కి నివాళిగా నరసరాజు గారు "ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది" అని అనుకుంటా రాశారు. అది ప్రచురించగలరా, ధన్యవాదాలు.
  ఊకదంపుడు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భానుమతిగారు చనిపోయినపుడు నరసరాజు గారు ఈనాడు ఆదివారం కోసం "ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది" కవర్‌స్టోరి రాసారు.ఆ బుక్ నాదగ్గర వుంది.కానీ మా విలేజ్లో వుంది.ఈ పట్టు అక్కడికి వెళ్ళినప్పుడు తెస్తాను.దానికి కొంత సమయం పడుతుంది.ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా సంతోషమండీ... ఒక బహుముఖ ప్రఙ్ఞాశాలి గురించి ఒక బ్లాగు మొదలుపెట్టడం ..! మీ ప్రయత్నానికి నా అభినందనలు !

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ బ్లాగు చూస్తే చాలా ఆనందం కలుగుతోంది. అభినందనలు. ఏమన్నా తెల్సిన కొత్త విషయాలుంటే మీకు తెలుపుతాను. భానుమతి గారి బహుముఖ ప్రజ్ఞ కు నేనూ అభిమానినే.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇంతకీ ఈ వ్యాసం రాసినది ఎవరు?

  ప్రత్యుత్తరంతొలగించు