చిత్రమాలిక

12, జనవరి 2009, సోమవారం

అపూర్వసహోదరులు - లడ్డు లడ్డు

అపూర్వసహోదరులు చిత్రంలోని లడ్డు లడ్డు పాట కింద చూడండి.
ఐదు భాషలలో భానుమతిగారు పాట ఆవిడ ప్రతిభను చెబుతుంది.
తమిళ్,మలయాళం,తెలుగు,కన్నడ,హిందీలలో ఈ పాట వుంటుంది.
వీక్షించండి.విడియో చూడటానికి వీడియో మీద క్లిక్ చెయ్యండి


7 వ్యాఖ్యలు:

 1. మంచి వీడియో. ఆవిడ ప్రజ్నాపాఠవాలగురించి చెప్పాల్సిన మాటలే ఉండవు.మీకు మాత్రం చెపుతా అభినందనలు.మంచి వీడియో చూపించి ఆడియో వినిపించినందులకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆడియో వినిపించలేదా నాకు బాగనే వినిపిస్తుందే

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హే, చాలా బావుంది. :). హిందె లో హై, హై లది మాత్రం తెలుగు లడ్డూ వాసనలాగే ఉంది. :)

  @విహరి గారు: విశ్వనాథ్ గారు అన్నది, video చూపించారు audio, వినిపించారు. "వినిపించినందులకు", "వినిపించనందుకు" కాదు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అవును వినిపించినందులకే
  మరొక విషయం మీ బ్లాగు పేరు కనిపించుటలేదు. పైభాగాన.చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీ బ్లాగ్ అదిరింది. ఇలా ఎలా చెయ్యాలో నాక్కూడా చెపుదురూ. నా బ్లాగును కూదా అలా చేసుకొనేందుకు ప్రయత్నిస్తా.నా మెయిల్ అడ్రస్ నా బ్ల్లగు మొట్టమొదటి పోష్టులో ఉంది. ప్లీజ్ ప్లీజ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇదివరలో జెమినీ లో కొన్నాళ్ళు భానుమతి గారి కథ సీరియల్ వచ్చేది. అందులో చూశాను లడ్డులడ్డు పాట. :)
  ఇంతకీ, నేనే రాధనోయీ... వంటి పాటలు చాలానే ఉన్నాయి యూ ట్యూబులో ఆవిడవి.

  ప్రత్యుత్తరంతొలగించు