చిత్రమాలిక

9, జనవరి 2009, శుక్రవారం

ముందుమాట


డా.పద్మశ్రీ పి.భానుమతి రామకృష్ణ గారికి సంబంధించిన నాకు దొరికిన ప్రతి విషయం ఇక్కడ పొందుపరుస్తాను.నాలాగ ఆవిడ అభిమానులైన వారందరికి ఈ బ్లాగు సాదరంగా ఆహ్వానిస్తుంది.

5 వ్యాఖ్యలు:

 1. మంచి పని చేస్తున్నారు. సమాచారంకోసం ఎదురు చూస్తున్నాను. నావరకు నేను చెయ్యగలిగింది thulika.net.లో ఆమె రాసిన రెండుకథలకి నా అనువాదాలు. వీలయితే చూడండి.
  విహారిగారూ, ఇది మీకు అభ్యంతరమయితే, అప్రూవ్ చెయ్యకండి. నేనేమీ అనుకోను. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరు ఈ బ్లాగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాసకుమార్. నేను చెన్నైలో ఉన్నప్పుడు భానుమతి గారు తన జీవితకథ 'నాలో నేను ' టీవీ సీరియల్ తీస్తున్నారు. నా మిత్రుడు ఒకరు ఆవిడ దగ్గర పని చేస్తుండేవారు. ఆ మిత్రుని ద్వారా నేను భానుమతిగారికి తెలుసు. అందువల్ల ఈ సీరియల్లో నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ రోజుల్లో భానుమతి గారి ఇంటికెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆవిడ చేతితో స్వయంగా కలిపి ఇచ్చిన పాలు తాగాను. అవన్నీ మధురమైన రోజులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భానుమతి అనగానే నాకు మొదట గురుతొచ్చేది... మల్లీశ్వరి. తరువాత అత్తగారి కథలు. మీ భానుమతీ ప్రయత్నం చాలా బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంచి ప్రయత్నం. నిజంగా భానుమతి అంటే మీకు ఎంత అభిమానమో కాబట్టే ఇలా ఒక బ్లాగు ప్రారంభించగలిగారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. why don't you contact V A K Rangarao for information that even majority of the old film fans donot know and post in your blog?

  ప్రత్యుత్తరంతొలగించు