చిత్రమాలిక

19, మార్చి 2009, గురువారం

భానుమతి గారి ఇష్టాలు

రచయిత: పెరల్.ఎస్.బక్, డి.వి.నరసరాజు

నటి: కాంచనమాల

దర్శకులు: బాలచందర్,విశ్వనాథ్,శాంతారాం

గాయనీగాయకులు: ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, పి.లీల, ఏసుదాసు, సుశీల

నేత : మహాత్మాగాంధి

రంగు: ఆకుపచ్చ

పూలు: మల్లె, చామంతి

పండు: మామిడి

రుచులు: గోంగూర పప్పు, గుత్తివంకాయ

జీవనసూత్రం: క్రమశిక్షణ

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి