చిత్రమాలిక

14, నవంబర్ 2011, సోమవారం

సరిలేరు నీకెవ్వరు - 1

చదవటానికి ఇమేజ్ మీద నొక్కండి.



2 కామెంట్‌లు:

  1. అంత ఘనత వహించిన బహుముఖప్రజ్ఞాశాలిని భానుమతిగారి నేను కూడ కలిసి ఆవిడఅత్తగారి కధలు గురుంచి మాట్లాడితే ఆవిడ తనదైన ధోరణ్ల్లో నేను నటిమణిని, గాయనిమణిని కూడా అని అన్నారు.శారదఅశోకవర్ధన్ గారి ద్వార ఆవిడని కలిసే భాగ్యం కలిగింది. ఆలాగే
    మద్రాసు లో ఒకసారి కీర్తిశేషులు శ్రీ ముళ్ళపూడి రమణ గారిఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వాలుకుర్చీలో పడుకొని మల్లీశ్వరి లోని" మనసున మల్లెల మాలలూగెనే" పాటను వింటున్నారు పాట మొత్తం అయ్యేవరకు వేచి అప్పడు ఆయనని పలకరించాం.

    ఇదండీ మా మరచిపోలేని జ్ఞ్యాపకం భానుమతిగారిది మరియు శ్రీ ముళ్ళపూడి రమణ గారి డి

    రిప్లయితొలగించండి
  2. ప్రముఖ నటి , గాయని , రచయిత్రి భానుమతి గారి గురించిన విశేషాలతో పాటు ఆమె పాడిన పాటల వీడియోలు కూడా జత చేస్తే బాగుంటుంది అని నా కోరిక.

    రిప్లయితొలగించండి