చిత్రమాలిక

4, ఏప్రిల్ 2011, సోమవారం

నాలో నేను - 4




జ్యోతిశాస్త్రం మీద యాభై ఏళ్ళుగా కృషి చేస్తున్నాను. నేను నా నమ్మకాలు వమ్ము కాలేదు. హస్త సాముద్రికం కూడా కొంత పట్టుబడింది. మన జీవితాల్ని నవగ్రహాలు మన జననకాలాన్ని బట్టి తిప్పుతుంటాయి. మనిషి చేతుల్లో మనిషి జీవితం ఉండదని నా నమ్మకం.

జీవితంలో ఆధ్యాత్మిక ఆస్తిని మించిన ధనం లేదని తెలుసుకున్నాను. నా అదృష్టం వలన శృంగేరి శంకరాచార్యులవారు నాకు మంత్రోపదేశం చేశారు. నేను శ్రీచక్రోపాసకురాలిని. ఆ తర్వాత నవాక్షరి, దేవి సప్తశతి పారాయణం అనుగ్రహించారు. నాటి నుంచి ఏనాడు అనుష్టానం మానుకోలేదు. నిరంతరం నా నీడగా, శక్తిగా నాలోని వెలుతుగా ఉన్నది ఆ శ్రీచరణానుగ్రహమే.

మరి కొన్ని సంగతులు తరువాతి టపాలో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి