చిత్రమాలిక

4, నవంబర్ 2009, బుధవారం

అత్తగారు అరటికాయపొడి ఆడియో

అత్తగారి కథల్లో ఒకటైన "అత్తగారు అరటికాయపొడి" ఆడియో రూపంలో వినండి.


3 వ్యాఖ్యలు:

  1. అనుకోని ఘటన. వంట మీద నా టపా ఒకదానికి వచ్చిన వ్యాఖ్యల్లో ఈ వంటకం ప్రస్తావన వచ్చింది. ఆ మాటకి నవ్వుకుంటూ చూస్తుంటే మీ టపా కనపడింది. నేను "అత్తగారి కథలు" చదివాను కానీ ఈ "అరటికాయపొడి" కాస్త మరిచిపోయాను.

    మీ ప్రయత్నమూ బాగుంది. ఇలా వినూత్న ఆలోచనలతో ముందు తరం వారి రచనలు ఇలా ఒక సంకలంనంగా కూర్చటం మంచి ఆలోచన. మీకు అభ్యంతరం వుండబోదనే ఈ లింక్ నా టపాలో ఇస్తున్నాను.

    ఈ నెల రెండో తారీఖున వ్రాసిన నా టపా "కారాలు+మిరియాలు=గారాలు+మురిపాలు" లో వివరాలు వుంటాయి. http://maruvam.blogspot.com/2009/11/blog-post.html

    ప్రత్యుత్తరంతొలగించు