చిత్రమాలిక

23, జులై 2009, గురువారం

అత్తగారు ఆవునెంబరు 23 ఆడియో

అత్తగారి కథల్లో ఒకటైన "అత్తగారు ఆవునెంబరు 23" ఆడియో రూపంలో వినండి.


5 వ్యాఖ్యలు:

 1. Thanks for posting this audio. Excellent way of narratioin. Expecting many more audios from you.

  Regard

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆడియో కాకుండా చదువుకునేలా పెట్టగలరా?అత్తగారి కధలు,పసలపూడి కధలు అంటే నాకు చాలా ఇష్టం.ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆందరికి ధన్యవాదాలు.

  రాధికగారు ఫ్యూచర్‌లో చదవటానికి వీలుగా పెట్టేలా ట్రై చేస్తాను.కాని కాపిరైటు ప్రాబ్లంస్ వుంటాయేమో.ప్రస్తుతానికి ఆడియోతో పాటు ఆ కథల మీద రివ్యూస్ కూడ పోస్ట్ చేస్తున్నాను చూడండి.వాటికోసం ముందు టపాలు,రాబోయే టపాలు చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు