చిత్రమాలిక

28, మే 2009, గురువారం

అత్తగారు - ఆవకాయ

1 వ్యాఖ్య:

  1. అసలు భానుమతి కథల్లో హాస్యమే ఆ కథలకు ఆయువుపట్టు! ఒక పక్క అత్తగారి మీద విమర్శలు గుప్పిస్తూనే వాటిని హాస్యంలో ముంచి విమర్శ కనపడకుండా చేయడం ఆమె ప్రతిభ! ఐదువేల మామిడికాయలు తెప్పించడం, గుప్పెడు కారం, గుప్పెడుప్పు తో సరిపుచ్చడం, దాని మొహం ఎలా ఉందో కూడా చూడకుండా చుట్టాలందర్నీ భోజనానికి పిలవడం..ఈ కథ కడుపుబ్బ నవ్విస్తుంది.

    ప్రత్యుత్తరంతొలగించు