చిత్రమాలిక

4, ఫిబ్రవరి 2009, బుధవారం

బొబ్బిలియుద్ధం - శ్రీకర కరుణాల

బొబ్బిలియుద్ధం చిత్రంలోని శ్రీకర కరుణాల పాట ఇక్కడ చూడండి.
ఈ పాటలో చరణంలో కాకతీయ వైభవం,హంపి వేంగి ప్రాభవం అన్న బిట్ భానుమతిగారి గొంతులో సూపెర్ వుంటుంది
విడియో చూడటానికి వీడియో మీద క్లిక్ చెయ్యండి

1 వ్యాఖ్య:

  1. భానుమతి గారు బహుముఖ ప్రజ్నాశాలి. నటిగా,
    గా యనిగా,స్టూడియో అధినేతగా,దర్శకురాలిగా,రచయితగా ఆమె అధిరోహించిన శిఖరాలు అనితరసాధ్యాలు
    -
    ------------------------------------------ వి వి రాజు

    ప్రత్యుత్తరంతొలగించు