tag:blogger.com,1999:blog-662700772326822369.post2894206126649241749..comments2023-07-27T19:40:49.349+05:30Comments on డా.పద్మశ్రీ భానుమతి రామకృష్ణ: 55 వసంతాల చింతామణివిహారి(KBL)http://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-662700772326822369.post-56671446380563527722012-12-19T07:37:01.869+05:302012-12-19T07:37:01.869+05:30రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాధ అలిగిందీవేళ
రావోయి...రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాధ అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా

పొదరింటి నీడలలో పొంచింది రాధ
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
ఇంత జాగేల మురళిమోహన
వేగ రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా

ఊదుమురా యమునావిహారీ నీ మురళి
ఊగునురా నీ రాధ ఆనందడోల (ఇంత జాగేల)

తన ప్రేమ వేణువులో దాచింది రాధ
అనురాగ రాగసుధ అందించవేల (ఇంత జాగేల) --రావూరి వెంకట సత్యనారాయణరావు భానుమతి,అద్దేపల్లి రామారావు, చింతామణి1956
Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.com